
T News
June 21, 2025 at 04:14 AM
కామారెడ్డి జిల్లా నర్సుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ హాస్టల్లో అనుమానస్పద స్థితిలో పార్ట్ టైం లెక్చరర్ మృతి
ట్రైబల్ రెసిడెన్షియల్ హాస్టల్లో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న స్వప్న 34
లెక్చరర్ మృతి పై పలు అనుమాలను వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.
సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని బాధితుల డిమాండ్
యువతి స్వస్థలం మోర్తాడ్ మండలం గాండ్లపెట్ గ్రామం
😢
1