
T News
June 21, 2025 at 05:01 AM
*సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఇక షురూ*
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించిన తలసాని.
సికింద్రాబాద్ సంబంధించిన అధికారులతో, దేవాలయ సిబ్బందితో ఆలయం చుట్టూ పరిసరాల్లో బోనాలకు సంబంధించి ఎవరికి ఇబ్బందులు కలగకూడదని తలసాని కోరారు.