TTD UPDATES WhatsApp Channel

TTD UPDATES

915 subscribers

About TTD UPDATES

Tirumala Tirupati Devasthanam Updates

Similar Channels

Swipe to see more

Posts

TTD UPDATES
TTD UPDATES
5/16/2025, 8:21:14 AM
Post image
🙏 2
Image
TTD UPDATES
TTD UPDATES
5/27/2025, 6:45:45 AM
Post image
Image
TTD UPDATES
TTD UPDATES
6/4/2025, 3:11:04 AM

📢 తిరుమల తిరుపతి దేవస్థానాల తాజా ప్రకటన 🙏 శ్రీవారి మెట్టు దివ్యదర్శనం టోకెన్ల జారీ విధానంలో తాత్కాలిక మార్పులు ➡️ ఇకపై శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు ఇవ్వరు. ➡️ అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, అక్కడే టోకెన్లు ఇస్తారు. ➡️ ఈ కొత్త విధానం జూన్ 6వ తేదీ (శుక్రవారం) సాయంత్రం నుంచి అమలులోకి వస్తుంది. ➡️ టోకెన్లు “ముందు వచ్చినవారికి ముందు” పద్ధతిలో ఇవ్వబడతాయి. ➡️ టోకెన్ తీసుకున్న భక్తులు తమ ఆధార్ చూపించి, శ్రీవారి మెట్టులో 1200వ మెట్టు వద్ద స్కాన్ చేయాలి. ➡️ శనివారం దర్శనానికి, శుక్రవారం సాయంత్రం నుంచే టోకెన్లు మంజూరు చేస్తారు. ➡️ SSD టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లోనే అందుబాటులో ఉంటాయి. 📌 TTD విజిలెన్స్, ట్రాఫిక్, పోలీస్ శాఖలు కలిసి భద్రత మరియు రద్దీ నియంత్రణకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. 🛕 తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు ఈ మార్పును గమనించండి మరియు ముందుగానే టోకెన్లు తీసుకోండి.

🙏 👍 3
TTD UPDATES
TTD UPDATES
5/16/2025, 8:20:34 AM

బ్రేకింగ్ న్యూస్ :- 👉 ఆగష్టు-2025 కి సంబంధించిన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్లు 19.05.2025 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లు 19.05.2025 ఉదయం 10:00 గంటల నుండి 21.05.2025 ఉదయం 10:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. 👉 ఆగష్టు-2025 కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం 22.05.2025 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. 👉 ఆగష్టు-2025 కి తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవలకు ఆన్‌లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్) మరియు కనెక్ట్ చేయబడిన దర్శన కోటా బుకింగ్ కోసం 22.05.2025 మధ్యాహ్నం 3:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. 👉 ఆగష్టు-2025 కి తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ కోసం 23.05.2025 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. 👉 ఆగష్టు-2025 కి శ్రీవాణి ట్రస్ట్ కు దర్శనం & వసతి కోటా (రూ. 10,000/-) దాతలకు 23.05.2025 ఉదయం 11:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. 👉 ఆగష్టు-2025 కి సీనియర్ సిటిజన్లు / శారీరకంగా వికలాంగుల కోటా బుకింగ్ కోసం 23.05.2025 మధ్యాహ్నం 3:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. 👉 ఆగష్టు-2025 కి స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ.300) టిక్కెట్లు బుకింగ్ కోసం 24.05.2025 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. 👉 ఆగష్టు-2025 కి తిరుమల మరియు తిరుపతి వసతి కోటా బుకింగ్ కోసం 24.05.2025 మధ్యాహ్నం 03:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. 👉 జూన్-2025 కి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200/-) టిక్కెట్లు బుకింగ్ కోసం 24.05.2025, ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. 👉 జూన్-2025 కి టిటిడి - స్థానిక దేవాలయాల సేవా కోటా బుకింగ్ కోసం 26.05.2025 ఉదయం 10.00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. 👉 జూన్-2025 కి సప్త గోవు ప్రదక్షిణ శాల, అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్లు బుకింగ్ కోసం 26.05.2025 ఉదయం 10.00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

❤️ 1
TTD UPDATES
TTD UPDATES
5/21/2025, 7:25:29 AM

E-dip results: https://shorturl.at/rqcWQ

👌 1
TTD UPDATES
TTD UPDATES
5/26/2025, 4:18:40 AM

2025 - జూన్ నెలకి అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ శాలలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం మరియు తిరుమల శ్రీవారి 300రూ దర్శానం టిక్కెట్లు బుకింగ్ కి ఈ రోజు ఉదయం 10.00 గంటలకు అందుబాటులో ఉంటాయి. 2025 - జూన్ నెలకి టిటిడి - స్థానిక దేవాలయాలలో ఆర్జిత సేవా టికెట్లు బుకింగ్ కి ఈ రోజు ఉదయం 10.00 గంటలకు అందుబాటులో ఉంటాయి. బుకింగ్ వెబ్సైటు లింక్ :- https://ttdevasthanams.ap.gov.in

🙏 1
TTD UPDATES
TTD UPDATES
5/21/2025, 6:34:43 AM

Big move by TTD! To protect the sanctity of Tirumala temple, anti-drone tech is being deployed to detect & neutralize unauthorized drones.

🙏 2
TTD UPDATES
TTD UPDATES
2/18/2025, 4:38:11 AM

*తిరుమ‌ల‌ :* *నేడు శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల మే నెల కోటా విడుదల* తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఫిబ్రవరి ఇవ్వాళ (18న) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్‌ కోసం నేటి (ఫిబ్రవరి 18) నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.

❤️ 1
TTD UPDATES
TTD UPDATES
2/2/2025, 9:34:41 AM
Image
TTD UPDATES
TTD UPDATES
2/18/2025, 4:47:49 AM
❤️ 👍 🙏 3
Image
Link copied to clipboard!